The food we eat as breakfast in the morning determines our health.

వెనకటిరోజుల్లో మన పూర్వీకులు పొద్దున్నే చద్దన్నం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎటువంటి వ్యాధులు వచ్చేవి కావు. ఇప్పటికీ మన పెద్దలు మంచి మాటలు చెప్పినప్పుడు వినలాంటే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. అంతటి ఆరోగ్య ప్రయోజనం దీన్నుంచి లభిస్తోంది.

#breakfast
#curdrice
#fodd
#acidity
#diabetes
#goodhealth